వంగవీటి రాధా పయనం ఎటు ....?
విజయవాడ మాజీ ఎం.ఎల్ .ఎ , వంగవీటి మోహన రంగా, తనయుడు వంగవీటి రాధా రాజకీయ అడుగుల ఫై అనేక సందేహాలు నేలకోనివున్నాయి. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టి నుంచి పోటీచేసి గానవిజయాన్ని సాదించారు ..ఆతరువాత చిరంజీవి రాజకీయ రంగప్రవేశంతో చిరంజీవి పిలుపుమేరకు 2009 ఎన్నికలలో పి.ఆర్ .పి లో చేరి తన తండ్రి అనుచరుడిన మల్లాది విష్ణు చేతుల్లో గోరపరజయాన్ని సరిచుసారు.ఆతరువాత జరిగిన కొన్ని పరిణామాలతో చిరుకు కూడా దూరంగా వుంటున్నారు అని వార్తలు వస్తున్నా నేపద్యంలో ఆవార్తలకు బలాన్ని చేకుర్చేలగా జూనియర్ ఎన్.టి.ఆర్ ,కోడాలి నానీతో తిరుగుతూ రంగా అభిమానులలో కలకలం రేపారు ..ఇప్పుడు కొత్తగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నాడు అని వార్తలు వుపందుకున్నాయి.ఈ వార్తలను కండిస్తూ అయన ఎటువంటి ప్రకటనా చేయక పోవటంతో రంగా,రాదా అభిమానులలో కొంత సందిగ్దత ఏర్పడింది. ఇప్పటికైనా అయన రాజకీయ అడుగులపై ఏదో ఒక ప్రకటన చేస్తే అభిమానులలో సందేహాలు తీరతాయి.
మన కృష్ణాజిల్లా.కాం